Janhvi: అల్లు అర్జున్ మూవీ లో హీరోయిన్ గా జాన్వీ? 1 y ago
అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ మూవీ దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఈ మూవీ లో బన్నీ సరసన నటి జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలిసింది. ఐతే తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే అని గతం లో బన్నీ చెప్పారు. కానీ, షెడ్యూల్ తదితర కారణాల వల్ల తన నెక్స్ట్ మూవీ అట్లీ తో చేయనున్నారట. దీనికి సంబందించిన అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.